ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ యాప్‌పై విస్తృత ప్రచారం

ABN, First Publish Date - 2021-08-25T05:48:33+05:30

మండల కేంద్రమైన ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సీఐ నారాయణరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లకు సూచనలిస్తున్న ఎస్పీ కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

 ఎస్‌.రాయవరం స్టేషన్‌ సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు ఆదేశం

ఎస్‌.రాయవరం, ఆగస్టు 24 : మండల కేంద్రమైన ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రికార్డులతో పాటు రిసప్షన్‌ కౌంటర్‌ను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  దిశ యాప్‌పై పల్లెల్లో సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిం చాలని సీఐ నారాయణరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లను ఆదేశించారు. ఆపదలో ఉన్న మహిళలకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయం అం దరికీ తెలియజెప్పాలన్నారు. ఇందు కోసం గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవ హరించాలని ఆదేశించారు. 

Updated Date - 2021-08-25T05:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising