ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరకు రైతుల ఆందోళనపై విస్తృత ప్రచారం

ABN, First Publish Date - 2021-12-03T06:15:09+05:30

చెరకు రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పాయకరావుపేట తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద చేపట్టనున్న నిరసన దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రైతు సంఘం నాయకులు కోరారు.

కరపత్రాలు పంపిణీ చేస్తున్న రైతు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నాతవరం, డిసెంబరు 2 : చెరకు రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పాయకరావుపేట తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద చేపట్టనున్న నిరసన దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని  రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం నాతవరంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాపిరెడ్డి నారాయణమూర్తి మాట్లాడుతూ ఫ్యాక్టరీకి చెరకు సరాఫరా చేసిన రైతులకు రూ.8.6 కోట్లు, కార్మికులకు పదహారు నెలల వేతన బకాయిలు రూ.8 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. రానున్న సీజన్‌కి క్రషింగ్‌ నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని రైతులంతా అడ్డు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిటికెల రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising