ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాఘ పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-02-25T06:37:36+05:30

మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27వ తేదీ శనివారం రేవుపోలవరం సముద్ర తీరానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆదేశించారు.

అధికారులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  

 ఎమ్మెల్యే బాబూరావు ఆదేశం

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 24 :  మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27వ తేదీ శనివారం రేవుపోలవరం సముద్ర తీరానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆదేశించారు. బుధవారం సాయంత్రం రేవుపోలవరం  తీరంలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా మహిళలు స్నానాల అనంతరం దుస్తులను మార్చుకోవడానికి తాత్కాలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తీరంలో ప్రమాదకరస్పాట్‌ల వద్ద గజ ఈతగాళ్లను నియమించాలని, ఎప్పటికప్పుడు మైక్‌ ద్వారా ప్రచారం చేపట్టాలని సూచించారు.  వైసీపీ నాయకులు చేకూరి శ్రీరామచంద్రరాజు, కొర్ని రాజారమేశ్‌, శ్రీపతిరాజు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T06:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising