ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 96,403 మందికి విద్యా దీవెన

ABN, First Publish Date - 2021-07-30T04:39:10+05:30

జిల్లాలో 96,403 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు జగనన్న విద్యా దీవెన కింద 59.95 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

విద్యార్థులకు చెక్‌ అందిస్తున్న కలెక్టర్‌, మేయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ ఎ.మల్జికార్జున

విశాఖపట్నం, జూలై 29 : జిల్లాలో 96,403 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు జగనన్న విద్యా దీవెన కింద 59.95 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. విద్యాదీవెన రెండో విడత నిధుల విడుదల సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జేడీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాకు సంబంధించిన చెక్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందజేశారు.  


Updated Date - 2021-07-30T04:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising