ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయంలో పుస్తకాలు కొనుగోలుకు విరాళాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-01-24T06:12:00+05:30

కళాశాలలోని గ్రంథాలయానికి పుస్తకాలు కొనుగోలు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంచాల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చెరకాపు వెంకటలక్ష్మి కోరారు.

ర్యాలీ చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



చీడికాడ, జనవరి 23: కళాశాలలోని గ్రంథాలయానికి పుస్తకాలు కొనుగోలు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంచాల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చెరకాపు వెంకటలక్ష్మి కోరారు. శనివారం పాఠశాలలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పుస్తకాల కొనుగోలుకు విరాళాలు సేకరించారు. వైసీపీ నాయకుడు లాలం జానకిరామ్‌ రూ.5 వేలు, కుర్ల రామ్‌కుమార్‌ రూ.5 వేలు, నడుపూరి శ్రీను సోదరులు రూ.5 వేలు, పాటూరి రమణ రూ.5 వేలు ప్రకటించారు. ఉపాధ్యాయులు తంతి హీరాలాల్‌, డాక్టర్‌ విల్లూరి ఉమామహేశ్వరరావు, భార్గవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T06:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising