ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

90 శాతం రాయితీపై కాఫీ పల్పర్లు పంపిణీ

ABN, First Publish Date - 2021-03-01T06:31:57+05:30

ఆదివాసీ రైతులకు 90 శాతం రాయితీపై కాఫీ పల్పర్లు పంపిణీ చేస్తున్నామని స్థానిక ఉద్యాన శాఖ అధికారి మత్స్యరాజు అన్నారు.

రైతులకు కాఫీ పల్పర్లు పంపిణీచేస్తున్న హెచ్‌వో మత్స్యరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చింతపల్లి, ఫిబ్రవరి 28: ఆదివాసీ రైతులకు 90 శాతం రాయితీపై కాఫీ  పల్పర్లు పంపిణీ చేస్తున్నామని స్థానిక ఉద్యాన శాఖ అధికారి మత్స్యరాజు అన్నారు. ఆదివాసీ రైతులు చెర్రీ కాఫీ తయారుచేసుకుని విక్రయించుకోవడం వల్ల అధిక ధర పొందలేకపోతున్నారన్నారు. ఈమేరకు రైతు పార్చిమెంట్‌ కాఫీ తయారుచేసుకునేందుకు కాఫీబోర్డు, ఐటీడీఏ సంయుక్తంగా రాయితీపై  పల్పర్లు అందజేస్తుందన్నారు. కొయ్యూరుకి 35, జీకేవీధికి 40, చింతపల్లికి 75  పల్పర్లు మంజూరయ్యాయన్నారు. పార్చిమెంట్‌ కాఫీకి రెట్టి ధర లభిస్తుందని, రైతులందరూ పార్చిమెంట్‌ తయారుచేసుకుని విక్రయించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సబ్‌ అసిస్టెంట్‌ రమణ పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-01T06:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising