ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిలో ఆక్రమణ తొలగించాలని ధర్నా

ABN, First Publish Date - 2021-06-14T05:32:12+05:30

మండలంలోని శ్రీరాంపురం ఎస్సీ కాలనీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ఆక్రమ ణదారుడిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామంలోని దళితులు ఆదివారం సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

శ్రీరాంపురం సచివాలయం ఎదుట ఆందోళన చేస్తున్న దళితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట రూరల్‌, జూన్‌ 13 : మండలంలోని శ్రీరాంపురం ఎస్సీ కాలనీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ఆక్రమ ణదారుడిపై చర్యలు తీసుకోవాలంటూ  గ్రామంలోని దళితులు ఆదివారం సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబరు 12/4లో ఉన్న పదిహేడు సెంట్ల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆక్రమించుకుని, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించకున్నాడని ఆరో పించారు. వెంటనే అధికారులు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎన్‌.ప్రసాద్‌, పి.నాగరాజు, శివకుమార్‌, కామరాజు, శేషారత్నం, చిట్టిబాబు, సత్యవతి, అప్పలకొండ తదితరులు  కోరారు.

Updated Date - 2021-06-14T05:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising