ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈవో.. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2021-11-26T06:30:29+05:30

స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ను డీఈవో ఎల్‌.చంద్రకళ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, నవంబరు 25 : స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ను డీఈవో ఎల్‌.చంద్రకళ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా బాలికలతో మాట్లాడి పాఠశాలలో మౌలిక సదు పాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పదో తర గతిలో మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలని వారికి సూచించారు. కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆమె వెంట ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ మహేశ్‌, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-11-26T06:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising