ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ

ABN, First Publish Date - 2021-06-15T05:34:40+05:30

సింహాద్రి అప్పన్న స్వామికి జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా ఈనెల 24న మూడో విడత చందన సమర్పణ జరపనున్నారు.

అప్పన్న నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, జూన్‌ 14: సింహాద్రి అప్పన్న స్వామికి జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా ఈనెల 24న మూడో విడత చందన సమర్పణ జరపనున్నారు. ఇందులో భాగంగా 16న గంధం ముక్కల కోత, 17న చందనం అరగదీత సంప్రదాయబద్ధంగా  నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా అప్పన్న నిత్యకల్యాణాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. 

Updated Date - 2021-06-15T05:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising