ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద ముంపులో పంట పొలాలు

ABN, First Publish Date - 2021-09-29T06:20:03+05:30

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి.

వీరవిల్లి అగ్ర హారం వద్ద ముంపునకు గురైన వరి, చెరకు తోటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మాడుగుల రూరల్‌, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. మంగళవారం మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం పడింది. దీంతో మండలంలోని  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీరవిల్లి అగ్రహారం, పోతనపూడి అగ్రహారం, జంపెన, వీరనారాయణంల్లో వరి చేను, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తున్నది. 

తుఫాన్‌ వర్షాలకు నీటమునిగిన పంట పొలాలు

చీడికాడ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్‌ వర్షాలకు తునివలస, దండిసురవరం గ్రామాల్లో వరి పంట ముంపునకు గురైంది. అలాగే చీడికాడతోపాటు పలు గ్రామాల్లో చెరకు తోటలు నేలమట్టం అయ్యాయి. 

 

Updated Date - 2021-09-29T06:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising