ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌పై రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-10-10T16:25:18+05:30

జనసేన అధినేత పవన్‌పై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడమంటే.. బ్లఫ్ చేయడమే అని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌పై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడమంటే.. బ్లఫ్ చేయడమే అని అన్నారు. ప్రైవేటీకరణ చేయవద్దని మిత్ర పక్షమైన బీజేపీని పవన్ గట్టిగా అడగాలన్నారు. స్టీల్ ప్రైవేటీకరణను మోదీ మాత్రమే అపగలరని...జగన్ చేతిలో ఏమీలేదని వ్యాఖ్యానించారు. ఏపీకి బీజేపీ పక్కా నష్టం కలిగిస్తోందన్నారు. రైతులు చంపిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పవన్ మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ మద్దతును జనసేన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2021-10-10T16:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising