ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రులకు చేరిన కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-01-16T05:04:32+05:30

పారిశ్రామిక ప్రాంతానికి కొవిడ్‌ వ్యాక్సిన్లు శుక్రవారం చేరుకున్నాయి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ బాక్స్‌లతో సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం. జనవరి 15 : పారిశ్రామిక ప్రాంతానికి కొవిడ్‌ వ్యాక్సిన్లు శుక్రవారం చేరుకున్నాయి. శ్రీహరిపురంలోని జీవీఎంసీ ఆస్పత్రి, మల్కాపురంలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రానికి డిస్ట్రిక్‌ ఇమ్యునైజేషన్‌ ఆఫీస్‌ (డీఐఓ) నుంచి కోల్డ్‌స్టోరేజ్‌  వాహనంలో ఉదయం ఎనిమిది గంటలకు తీసుకొచ్చారు. వాటిని ఆస్పత్రుల్లోని రిఫ్రిజిరేటర్లలో భద్రపరిచారు. ఈ వ్యాక్సిన్‌ను తొలి విడత ఆరు రోజుల పాటు వైద్య సిబ్బందికి ఇస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Updated Date - 2021-01-16T05:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising