ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేయండి

ABN, First Publish Date - 2021-03-05T06:24:14+05:30

జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నిర్ణయించిన కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎటువంటి లోపాలకు తావివ్వరాదని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌

వార్డుల వారీగా కేంద్రాల తనిఖీ

విశాఖపట్నం, మార్చి 4: జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నిర్ణయించిన కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎటువంటి లోపాలకు తావివ్వరాదని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను జీవీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు.


ఓట్ల లెక్కింపునకు అవసరమైన మెటీరియల్‌ అక్కడే పంపిణీ చేస్తారని అధికారులకు వివరించారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై జీవీఎంసీ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ పెంచల కిశోర్‌, జీవీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ వేణుగోపాలరావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-05T06:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising