ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ రోడ్డు, బోరు వేయిస్తా : ఎమ్మెల్యే ఫాల్గుణ

ABN, First Publish Date - 2021-01-01T06:03:29+05:30

పెదలబుడు మేజర్‌ పంచాయతీ పరిధిలో ఉన్న గంజాయిగుడ గ్రామాన్ని బుధవారం ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సందర్శించారు.

గంజాయిగుడలో గ్రామస్థుల వినతులను నోట్‌ చేసుకుంటున్న ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అరకులోయ, డిసెంబరు 31: పెదలబుడు మేజర్‌ పంచాయతీ పరిధిలో ఉన్న గంజాయిగుడ గ్రామాన్ని బుధవారం ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సందర్శించారు. గ్రామస్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే ఎదుట ఏకరవు పెట్టారు.   గ్రామస్థుల అభ్యర్థన మేరకు బోరుబావి, సీసీ రోడ్డును మంజూరు కు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ఫాల్గుణ హామీ ఇచ్చారు. గ్రామంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు.  ఆయన వెంట వైసీపీ నాయకులు గాషి, రోష్నీ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-01T06:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising