ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిపాలనా రాజధాని తరలింపు త్వరలోనే...

ABN, First Publish Date - 2021-06-18T14:48:06+05:30

‘‘విశాఖకు పరిపాలనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపులుప్పాడలో పరిపాలనా రాజధాని

ముహూర్తం నిర్ణయించలేదు: విజయసాయి 


విశాఖపట్నం: ‘‘విశాఖకు పరిపాలనా రాజధాని ఎప్పుడు తరలించాలనే దానిపై ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. త్వరలోనే తరలింపు ఉంటుంది. దీనికి సంబంధించిన సంకేతాలు గత కొద్దిరోజులుగా అందరికీ అందుతున్నాయి. కాపులుప్పాడలోనే కేపిటల్‌ వస్తుంది. కాబట్టే నగరంలోని కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి వీలుగా బీచ్‌ రోడ్డును ప్రత్యేకంగా సర్వే చేయించాం’’ అని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి అన్నారు. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం పాత కౌన్సిల్‌ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకూ ఆయన సమాధానం ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా అప్పులు తీసుకుంటే గ్యారంటీగా ప్రభుత్వ భూములను చూపిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే ఆస్తి పన్ను వుండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ఇచ్చిందన్నారు.


Updated Date - 2021-06-18T14:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising