ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంలో ప్రశాంతంగా కొవిడ్‌ కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-05-06T04:24:40+05:30

కొవిడ్‌ను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ తొలిరోజు బుధవారం మన్యంలో ప్రశాంతంగా జరిగింది. 12 గంటల తర్వాత జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పాడేరులోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.

ఖాళీగా పాడేరు- విశాఖ మెయిన్‌రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లకే పరిమితమైన జనం.... అంతటా నిర్మానుష్యం

పాడేరు, మే 5: కొవిడ్‌ను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ తొలిరోజు బుధవారం మన్యంలో ప్రశాంతంగా జరిగింది.  12 గంటల తర్వాత జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పాడేరులోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు జీపులు, ఆటోలు, సొంత వాహనాలు నిలుపుదల చేశారు. హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు 12 గంటలకు మూసివేశారు. సీఐ పీపీ నాయుడు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలో అన్ని మండలాల్లోనూ కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతున్నది.

Updated Date - 2021-05-06T04:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising