ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాంబ్‌ స్క్వాడ్‌ ముమ్మర తనిఖీలు

ABN, First Publish Date - 2021-12-01T06:05:19+05:30

స్థానిక ఎస్‌ఐ ఆర్‌.సంతోశ్‌ ఆధ్వ ర్యంలో మంగళవారం బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.

తనిఖీలు చేస్తున్న బాంబ్‌స్క్వాడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ముంచంగిపుట్టు, నవంబరు 30: స్థానిక ఎస్‌ఐ ఆర్‌.సంతోశ్‌ ఆధ్వ ర్యంలో మంగళవారం బాంబ్‌ స్క్వాడ్‌  తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ 21వ వార్షికోత్సవం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రం నుంచి రూడకోట, జోలాపుట్టు, పెదబయలు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల ఇరువైపులా వంతెనలు, కల్వర్టుల కిందన బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేస్తున్నది.  సీఆర్‌పీఎఫ్‌, ఏపీఎస్‌పీ పోలీసులు మండల కేంద్రంతోపాటు ప్రధాన జంక్షన్‌ల వద్ద విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి విడిచిపెడుతున్నారు. 


Updated Date - 2021-12-01T06:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising