ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమిలి టీడీపీ ఇన్‌చార్జిగా కోరాడ రాజబాబు

ABN, First Publish Date - 2021-06-24T05:16:50+05:30

భీమునిపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా తెలుగుదేశం పార్టీ కోరాడ రాజబాబును నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): భీమునిపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా తెలుగుదేశం పార్టీ కోరాడ రాజబాబును నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. భీమిలి ఇన్‌చార్జిగా వున్న పార్టీ సీనియర్‌ నేత సబ్బం హరి ఇటీవల చనిపోయారు. ఈ నేపథ్యంలో రాజబాబుకు బాధ్యతలు అప్పగించారు. పార్టీలో సీనియర్‌ నాయకుడైన రాజబాబు గతంలో ఆనందపురం సర్పంచ్‌గా, మండలాధ్యక్షునిగా పనిచేశారు. 

Updated Date - 2021-06-24T05:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising