ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూక్ష్మ కళతో ఓటు హక్కుపై అవగాహన

ABN, First Publish Date - 2021-01-25T06:40:56+05:30

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించేందుకు సూక్ష్మ కళాకారుడు దార్ల రవి శనివారం అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు.

దార్ల రవి చెక్కిన ఓటు హక్కు చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నక్కపల్లి, జనవరి 24 : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించేందుకు సూక్ష్మ కళాకారుడు దార్ల రవి శనివారం అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు.  మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన ఈ కళాకారుడు సందర్భానుసారం తనలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. తాజాగా చెక్కపై ఓటు హక్కు చిత్రాన్ని చెక్కి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.


Updated Date - 2021-01-25T06:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising