ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్బవరం సర్పంచ్‌లకు అచ్చెన్నాయుడు అభినందన

ABN, First Publish Date - 2021-02-25T04:42:02+05:30

సబ్బవరం మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్‌లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు.

సబ్బవరం మండల సర్పంచ్‌లతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బండారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సబ్బవరం మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్‌లను పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. బుధవారం దసపల్లా హోటల్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ ఫొటోలు దిగారు.  


Updated Date - 2021-02-25T04:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising