ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోజు తీరాక ముఖం చాటేశాడు

ABN, First Publish Date - 2021-02-25T05:09:37+05:30

ప్రేమ బాసలు చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక అవసరం తీర్చుకున్నాక ముఖం చాటేసిన యువకుడిని బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ బాసలు చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడి అరెస్టు

తాటిచెట్లపాలెం, ఫిబ్రవరి 24: ప్రేమ బాసలు చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక అవసరం తీర్చుకున్నాక ముఖం చాటేసిన యువకుడిని బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు...విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన కోటిపల్లి రాధ (22) కప్పరాడలో నివాసం ఉంటోంది. అదే జిల్లా మెరకముడిదాం ప్రాంతానికి చెందిన కింతలి పృధ్వీరాజ్‌ (32)తో రాధకు కొన్నాళ్ల క్రితం పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి శారీరక సంబంధానికి దారితీసింది. తీర పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి   పృధ్వీరాజ్‌  తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు జరిపి ప్రాథమిక ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.  

Updated Date - 2021-02-25T05:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising