ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-04-13T05:19:48+05:30

వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

మెడికల్‌ కాలేజీ స్థలాన్ని పరిశీలిస్తున్న విజయరామరాజు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు


పాడేరు, ఏప్రిల్‌ 12: వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో మెడికల్‌ కళాశాలకు కేటాయించిన స్థలంలో జరుగుతున్న భూమి చదును, పాత భవనాల తొలగింపు పనులను పరిశీలించారు. భవనాల నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి కావాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి, టీడబ్ల్యూ ఈఈ కేవీఎన్‌ఎన్‌.కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising