ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 103 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-07-25T05:34:48+05:30

జిల్లాలో శనివారం కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,52,198కు చేరింది. ఇందులో 1,49,260 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందడంతో  కొవిడ్‌ మరణాల సంఖ్య 1046కు చేరింది. 


ఏడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు: శనివారం ఒక్కరోజే ఏడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకూ 352 మందికి బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయినట్టయ్యింది. ఇందులో  240 మంది కోలుకోగా, 32 మంది మృతిచెందారు. కొందరు చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-07-25T05:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising