ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా పీఠాధిపతులను కలిసిన అన్నవరం పురోహితులు

ABN, First Publish Date - 2021-11-04T05:09:39+05:30

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి చెందిన వ్రత పురోహితులు బుధవారం చినముషిడివాడలోని శారదాపీఠానికి తరలివచ్చారు.

పీఠాధిపతులకు కృతజ్ఞతాపత్రం అందజేస్తున్న పురోహితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి-రూరల్‌, నవంబరు 3: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి చెందిన వ్రత పురోహితులు బుధవారం చినముషిడివాడలోని శారదాపీఠానికి తరలివచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేవస్థానంలో సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా వచ్చే ఆదాయంలో మరో పది శాతం పర్సెంటేజీలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల పురోహితులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతా పత్రాన్ని అందజేశారు.


Updated Date - 2021-11-04T05:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising