ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని బస్సులు సిద్ధం చేయాలి

ABN, First Publish Date - 2021-06-20T05:43:36+05:30

కొవిడ్‌-19 కర్ఫ్యూ సడలింపు మేరకు సోమవారం ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు బస్సులు నడిపేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని బస్సులు సిద్ధం చేయాలని పీటీడీ విశాఖ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌(అర్బన్‌) బి.అప్పల నాయుడు అధికారులకు సూచించారు.

సిబ్బందికి సూచనలిస్తున్న డీసీఎంఈ అప్పలనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబస్‌స్టేషన్‌, జూన్‌ 19 : కొవిడ్‌-19 కర్ఫ్యూ సడలింపు మేరకు సోమవారం   ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు బస్సులు నడిపేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని బస్సులు సిద్ధం చేయాలని పీటీడీ విశాఖ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌(అర్బన్‌) బి.అప్పల నాయుడు అధికారులకు సూచించారు. మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం డిపోలో ఆయన గ్యారేజీ అధికారుల సిబ్బందితో, ట్రాఫిక్‌ విభాగం అధికారుల సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా అన్ని బస్సులను ప్రజా రవాణాకు సిద్ధం చేయాలని వివరించారు. ఈ సమావేశంలో డిపోల గ్యారేజీ, ట్రాఫిక్‌ విబాగం సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-20T05:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising