ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో డోసు వ్యాక్సిన్‌కు అగచాట్లు

ABN, First Publish Date - 2021-05-09T04:42:48+05:30

ఎన్టీఆర్‌ వైద్యాలయానికి రెండో డోసు టీకా వేసుకునేందుకు వందలాది మంది తరలి వస్తున్నారు.

వైద్యాలయానికి వ్యాక్సిన్‌ కోసం వచ్చిన జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోసులు తక్కువ.. జనం ఎక్కువ!
ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న ప్రజలు

అనకాపల్లి, మే 8:
ఎన్టీఆర్‌ వైద్యాలయానికి రెండో డోసు టీకా వేసుకునేందుకు వందలాది మంది తరలి వస్తున్నారు. ఇక్కడ కేవలం 70 మందికి మాత్రమే టీకా వేస్తామని వైద్యులు చెప్పడంతో బాధితులు మండి పడుతున్నారు. రోజూ ఆసుపత్రి చుట్టూ తిరగడమే తమ పనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి డోసు వేసిన తరువాత రెండోడోసు వేయడానికి వ్యాక్సిన్‌ సిద్ధం చేసుకోవాలని తెలియదా.? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం చెప్పాలో తెలియక సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు కల్పించుకొని రెండో డోసు వేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-09T04:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising