ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-06-24T05:44:10+05:30

పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శి నరసింహం హెచ్చరించారు.

రోలుగుంటలో బజారురోడ్డులో అక్రమ కుళాయి కనెక్షన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుళాయిలకు మోటార్లు బిగించడం నేరం


రోలుగుంట, జూన్‌ 23: పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శి నరసింహం హెచ్చరించారు. రోలుగుంటలో అక్రమ నీటి కుళాయి కనెక్షన్‌లు, నిర్మాణాలపై ఫిర్యాదు రావడంతో సిబ్బందితో కలిసి పరిశీలించారు. గ్రామంలో కొంత మంది అక్రమంగా కుళాయి కనెక్షన్‌లను ఏర్పాటు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత నెలలో గ్రామానికి చెందిన చల్లా చిట్టమ్మ మెయిన్‌ పైపులైనుకు అక్రమంగా ఏర్పాటు చేసిన కనెక్షన్‌ను తొలగించామని ఆయన తెలిపారు. అలాగే కుళాయిలకు మోటార్లు బిగించడం చట్టరీత్యా నేరమన్నారు. 

Updated Date - 2021-06-24T05:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising