ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రతా నియమాలతో ప్రమాదాల నివారణ

ABN, First Publish Date - 2021-01-21T06:14:00+05:30

రహదారి భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్‌ చెప్పారు.

విద్యార్థులతో ర్యాలీ చేస్తున్న పోలీసులు, ఆర్టీఏ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్‌


అనకాపల్లి రూరల్‌, జనవరి 20: రహదారి భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్‌ చెప్పారు. మండలంలోని కొప్పాక, కోడూరు గ్రామాల్లో బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వాహన చోదకులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆర్టీవో మాట్లాడుతూ, ట్రాఫిక్‌ నిబంధనలపై అందరికీ అవగాహన అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్‌  ఇన్‌స్పెక్టర్లు బాలాజీరావు, రమేశ్‌, సుధీర్‌, గోపికృష్ణ, సృజన, వాహన చోదకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising