ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ దర్శకురాలు గౌరీ రోణంకికి ఘన సన్మానం

ABN, First Publish Date - 2021-10-25T04:46:00+05:30

విశాఖకు చెందిన తొలి మహిళా దర్శకురాలు గౌరీ రోణంకి తన తొలి చిత్రం ద్వారా విజయం సాధించడం గర్వకారణమని స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ అన్నారు.

దర్శకురాలు గౌరీని సత్కరిస్తున్న స్నేహితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, అక్టోబరు 24: విశాఖకు చెందిన తొలి మహిళా దర్శకురాలు గౌరీ రోణంకి తన తొలి చిత్రం ద్వారా విజయం సాధించడం గర్వకారణమని స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ అన్నారు. పెళ్లి సందడి చిత్రానికి దర్శకత్వం వహించిన గౌరి రోణంకి తన తొలి చిత్రంతోనే విజయం సాధించడంతో ఆదివారం మహారాణిపేటలోని ఓ హోటల్‌లో ఏయూ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఆమెతో పాటు చదువుకున్న విద్యార్థులు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానంద్‌ మాట్లాడుతూ తన విద్యార్థి అత్యున్నత స్థానానికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. దర్శకురాలు గౌరి మాట్లాడుతూ 15 ఏళ్లగా తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. పది సంవత్సరాలు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద పని చేశానని, ఈ చిత్రానికి ఇంత త్వరగా అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. 

Updated Date - 2021-10-25T04:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising