ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

98వసారి రక్తదానం

ABN, First Publish Date - 2021-01-13T04:33:01+05:30

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌లో మంగళవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. బీవీకే కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులు పిళ్లా వెంకటరమణమూర్తి 98వ సారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

రక్తదానం చేస్తున్న పిళ్లా వెంకట రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట, జనవరి 12: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌లో మంగళవారం రక్త దాన శిబిరం  నిర్వహించారు. బీవీకే కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులు పిళ్లా వెంకటరమణమూర్తి 98వ సారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. కార్యక్రమంలో డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌, జీఎస్‌ రాజు, పీఎల్‌కే మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహేష్‌,  తిరుపతిరావు, రూప, అనిత, కిశోర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T04:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising