ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సున్నా వడ్డీ పథకం కింద 72,577 సంఘాలకురూ.66.42 కోట్లు

ABN, First Publish Date - 2021-04-22T05:30:00+05:30

జిల్లాలోని 72,577 స్వయంశక్తి సంఘాలకు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.66.42 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎ) ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.విశ్వేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 72,577 స్వయంశక్తి సంఘాలకు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.66.42 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎ) ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.విశ్వేశ్వరరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సంఘాలు తీసుకున్న రుణాలపై చెల్లించాల్సిన వడ్డీని నేరుగా ఆయా బ్యాంకులకు జమ చేసిందన్నారు. మైదాన ప్రాంతంలో 38,882 సంఘాలకు రూ.26.14 కోట్లు, ఏజెన్సీలో 5,007 సంఘాలకు రూ.1.09 కోట్లు, మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిఽధిలో 26,688 సంఘాలకు రూ.35.85 కోట్లు, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో రెండు వేల సంఘాలకు రూ.3.34 కోట్లు వంతున విడుదల చేసిందన్నారు.

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising