ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డయల్‌ యువర్‌ మేయర్‌’కు 31 ఫిర్యాదులు

ABN, First Publish Date - 2021-11-30T06:13:19+05:30

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 31 ఫిర్యాదులు వచ్చాయి.

అర్జీదారులతో మాట్లాడుతున్న మేయర్‌, కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్పందన’కు 51..

వెంకోజీపాలెం, నవంబరు 29: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 31 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషాతో కలిసి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం చేపట్టిన స్పందన కార్యక్రమంలో 51 ఫిర్యాదులను స్వీకరించారు. మూడు రోజుల్లోగా ఆయా సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మేయర్‌ సూచించారు. 


Updated Date - 2021-11-30T06:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising