ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా వాళ్లనీ గెలిపించండి..

ABN, First Publish Date - 2021-03-04T08:33:21+05:30

ఆయనో కమ్యూనిస్టు. కాషాయం కట్టిన స్వామిని దర్శించుకున్నారు. ఓ ‘వరం’ అడిగారు. స్వామి ‘సరే’ అని ఆశీర్వదించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి: ఆయనో కమ్యూనిస్టు. కాషాయం కట్టిన స్వామిని దర్శించుకున్నారు. ఓ ‘వరం’ అడిగారు. స్వామి ‘సరే’ అని ఆశీర్వదించారు. ఈ సంఘటనకు విశాఖలోని శారదాపీఠం వేదికైంది.  విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో ఉన్న నారాయణ బుధవారం 97వ డివిజన్‌లో ప్రచారం చేశారు. అదే డివిజన్‌లో ఉన్న స్వరూపానంద ఆశ్రమంలోకి వెళ్లారు. ‘ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు మిమ్మల్ని దర్శించుకుంటే విజయం సిద్ధిస్తుందటగా! మా పార్టీ అభ్యర్థి గెలిచేలా ఆశీర్వదించండి.’ అని కోరారు. నారాయణకు  స్వరూపానంద స్వామి శాలువా కప్పి.. విభూతి ఇచ్చి ఆశీర్వదించారు. ఇక గెలుపెవరిదో చూడాలి మరి!

Updated Date - 2021-03-04T08:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising