ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అలా... ఎమ్మెల్సీ ఇలా.. మరి పాపం ఎవరిది!

ABN, First Publish Date - 2021-12-18T23:45:53+05:30

జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే 13 గోవులు మృతి విషాదం నుంచి కోలుకోకముందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే 13 గోవులు మృతి విషాదం నుంచి కోలుకోకముందే మరో నాలుగు మృత్యువాతకు గురయ్యాయి. అయితే గోవుల మృతి విషయంలో అధికార పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేకపోవడంతోనే ఆవులు మృతి చెందాయని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతుంటే మరోవైపు గోవులు ఈ స్థితికి రావడానికి కారణం స్వామిజీ అని వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. 



Updated Date - 2021-12-18T23:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising