ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివిధ రూపాల్లో ‘ఉక్కు’ ఆందోళనలు

ABN, First Publish Date - 2021-03-01T09:03:16+05:30

స్టీల్‌ప్లాంట్‌ ప్రవేటీకరణను నిరసిస్తూ ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్ఫూర్తితో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాలని వివిధ పార్టీల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చల్లపల్లి, ఫిబ్రవరి 28: స్టీల్‌ప్లాంట్‌ ప్రవేటీకరణను నిరసిస్తూ ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్ఫూర్తితో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాలని వివిధ పార్టీల నేతలు తీర్మానించారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఆదివారం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, రైతుసంఘం కార్యదర్శి గొరిపర్తి రామారావుల అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ మరో ఉద్యమానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్చి 5న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయటం, అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట నిరసనలు, కరపత్రాల ద్వారా ప్రచారం, ‘చలో విశాఖ’ కార్యక్రమాలు నిర్వహించేందుకు తీర్మానించారు. 

Updated Date - 2021-03-01T09:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising