ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

ABN, First Publish Date - 2021-12-21T21:20:45+05:30

సోమశిల డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ అజయ్‌కుమార్‌ను పొత్తపి గ్రామస్తులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: సోమశిల డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ అజయ్‌కుమార్‌ను నందలూరు మండలం పొత్తపి గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగళవారం పొత్తపిలో సోమశిల బ్యాక్ వాటర్ మునక ప్రాంతం ఎత్తిపోతల కింద.. గ్రామాన్ని సర్వే చేసేందుకు అధికారులు వచ్చారు. సర్వే చేయొద్దని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పునరావాసంతో పాటు ముందు భూములు సర్వే చేసి పొలాలకు పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.గ్రామస్తుల నిరసనతో సోమశిల డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ వెనుదిరిగారు. 


Updated Date - 2021-12-21T21:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising