ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..70 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-08-04T13:42:27+05:30

ప్రకాశం బ్యారేజీకిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో 52,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ నుంచి 9వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికను జారీ చేశారు.

Updated Date - 2021-08-04T13:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising