ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..70 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-08-02T12:42:53+05:30

ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. దీంతో బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 70 గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. దీంతో బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 70 గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కులు సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. అంతేకాకుండా కాలువలకు 6వేల క్యూసెక్కుల నీరును విడుదల చేశారు.  ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ ఫ్లో 52000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 45000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరక జారీ చేశారు.

Updated Date - 2021-08-02T12:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising