ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ ఆలయంలో పోలీసు అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం

ABN, First Publish Date - 2021-10-13T16:13:46+05:30

ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లిని సీఐ గుర్తుపట్టలేదు. దీంతో ఏయ్ పక్కకు తొలుగు అంటూ  సీఐపై మంత్రి మండిపడ్డారు. అమ్మవారి దర్శనం చేసుకొని డీజీపీ గౌతమ్ సవాంగ్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మంత్రి తీరును పోలీసులు తప్పుబడుతున్నారు. 

Updated Date - 2021-10-13T16:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising