ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ ఏసీపీకి వారం జైలు శిక్ష విధించిన హైకోర్టు

ABN, First Publish Date - 2021-07-16T23:58:44+05:30

విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్‌ వేయాలని ఆదేశించినా ఏసీపీ శ్రీనివాసరావు పట్టించుకోలేదని హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును హైకోర్టు వారంరోజులు వాయిదా వేసింది.

Updated Date - 2021-07-16T23:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising