ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 19న సిరిమానోత్సవం

ABN, First Publish Date - 2021-09-03T12:04:22+05:30

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ పండుగ నిర్వహణ తేదీలను గురువారం ఆలయ అధికారులు, అర్చకులు సంయుక్తంగా ప్రకటించారు. ఈ నెల 23న మండల దీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ  పండుగ నిర్వహణ తేదీలను గురువారం ఆలయ అధికారులు, అర్చకులు సంయుక్తంగా ప్రకటించారు. ఈ నెల 23న మండల దీక్ష చదురుగుడి వద్ద ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు వనంగుడి, చదురుగుడి వద్ద పందిరిరాట వేస్తారు. అక్టోబరు 13న అర్ధమండల దీక్ష చేపడ్తారు. 18న సోమవారం తొలేళ్ల ఉత్సవం, 19న సిరిమానోత్సవం జరుగుతాయి. 26న తెప్పోత్సవం, 31న కలశజ్యోతి ఊరేగింపు, నవంబరు 2న ఉయ్యాల కంబాల ఉత్సవం, అదే నెల 3న చండీహోమం, పూర్ణాహుతి ఉంటుంది.

Updated Date - 2021-09-03T12:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising