ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న విజిలెన్స్ సోదాలు

ABN, First Publish Date - 2021-03-31T23:52:41+05:30

విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న విజిలెన్స్ సోదాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: బెజవాడ దుర్గగుడిలో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి  విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. ఇంద్రకీలాద్రి జెమ్మిదొడ్డి ఆఫీసులో విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్టోర్స్, చీరల విభాగం, అన్నదాన విభాగంలో రికార్డులప పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ దాడుల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు  వేశారు. 

Updated Date - 2021-03-31T23:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising