ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై Venkaiah వాకబు

ABN, First Publish Date - 2021-11-19T17:30:00+05:30

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాకబు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాకబు చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎ. నాగేశ్వర రెడ్డితో ఉపరాష్ట్రపతి ఫోన్‌లో సంభాషించారు.  గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెంకయ్యకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలియజేశారు.

Updated Date - 2021-11-19T17:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising