ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేయబోతుంది: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2021-06-11T21:28:43+05:30

సీఎం జగన్‌రెడ్డి ఢిల్లీయాత్ర రాష్ట్ర ప్రజల కోసమా..వ్యక్తిగతమా? అని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి ఢిల్లీయాత్ర రాష్ట్ర ప్రజల కోసమా..వ్యక్తిగతమా? అని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెయిల్ రద్దవకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జగన్‌రెడ్డి  వేడుకున్నారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామరాజుని కట్టడి చేయాలని అమిత్ షాని కోరారా? అని నిలదీశారు. వైఎస్ వివేకానందారెడ్డి కేసులో సీబీఐ జగన్‌ కుటుంబసభ్యుడిని అరెస్ట్‌ చేయబోతుందని జగన్‌‌కు భయం పటుకుందన్నారు. వివేకా హత్యకేసు విచారణలో సీబీఐని ఏదో అదృశ్యశక్తి అడ్డుకుంటోందని వర్ల రామయ్య అన్నారు. 

Updated Date - 2021-06-11T21:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising