ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతనికి డీఎస్పీగా కొనసాగే అర్హత ఉందా?: వర్ల

ABN, First Publish Date - 2021-11-16T22:19:14+05:30

ఏపీలో జరిగిన ఎన్నికలపై డీజీపీ ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రిగారి తమ్ముడు పోలింగ్ బూత్‌లోఉంటే తానేం చేయలేనని డీఎస్పీ స్థాయి అధికారి అనడం సబబేనా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలోని స్థితిగతులకు అద్దంపట్టేలా నైజీరియన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ బ్లాగ్ పెట్టారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. “what is the difference between ordinary thief and a political thief” అన్నది ఆ బ్లాగ్‌లో సదరు జర్నలిస్ట్ లేవనెత్తిన సందేహమని చెప్పారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై డీజీపీ ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రిగారి తమ్ముడు పోలింగ్ బూత్‌లోఉంటే తానేం చేయలేనని డీఎస్పీ స్థాయి అధికారి అనడం సబబేనా? అని ప్రశ్నించారు. అతనికి డీఎస్పీగా కొనసాగే అర్హత ఉందా? అతనిపై ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-11-16T22:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising