ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం ఇప్పిస్తానంటూ 3 నెలలుగా అత్యాచారం చేస్తారా?: అనిత

ABN, First Publish Date - 2021-12-29T00:48:33+05:30

ఏలూరు టౌన్ ఘటన బాధాకరమని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులా.. కీచకులా.. కంచే చేనుమేస్తోందనే దానికి ఇదే నిదర్శమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏలూరు టౌన్ ఘటన బాధాకరమని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులా.. కీచకులా.. కంచే చేనుమేస్తోందనే దానికి ఇదే నిదర్శమన్నారు. పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానంటూ 3 నెలలుగా అత్యాచారం చేస్తారా?, ఎందుకు కేసు నమోదు చేయలేదు? రిమాండ్‌కి ఎందుకు పంపించరు?, కేవలం సస్పెండ్ చేస్తారా?, సీఐని ఎందుకు సర్వీస్ నుంచి తొలగించడం లేదు, పోలీసు డిపార్ట్‌మెంట్ కాబట్టి ఉపేక్షిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. దిశా చట్టం గురించి గొప్పగా ప్రసంగాలు చేశారని, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించరా..? అని ప్రశ్నించారు. సీఐని నిర్భయ్ చట్టంకింద శిక్షించాలి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-29T00:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising