ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారింది: జగన్

ABN, First Publish Date - 2021-03-17T22:53:56+05:30

వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో మోదీ వీడియోకాన్ఫరెన్స్ తర్వాత అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో మోదీ వీడియోకాన్ఫరెన్స్ తర్వాత అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన 6 రోజుల ఎన్నికల ప్రక్రియను.. వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొచ్చన్నారు. వ్యాక్సినేషన్‌పై సమగ్ర కార్యాచరణతో అధికారులు ముందుకు రావాలని ఆదేశించారు. వైరస్ నివారణ పద్దతులపై అధికారులు దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2021-03-17T22:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising