ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై యూటీఎఫ్‌ పోరుబాట

ABN, First Publish Date - 2021-08-02T08:28:17+05:30

గిరిజన, మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4న అన్ని ఐటీడీఏ కార్యాలయాలు, ఆరో తేదీన అన్ని మున్సిపల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గిరిజన, మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4న అన్ని ఐటీడీఏ కార్యాలయాలు, ఆరో తేదీన అన్ని మున్సిపల్‌ కార్యాయాల వద్ద ధర్నాలు చేపట్టనున్నామని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌  తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంత పాఠశాలలు, మున్సిపల్‌ పాఠశాలల్లో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకూ సమస్యలున్నాయని ఎంతోకాలంగా చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందుకే పోరుబాట పట్టామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-02T08:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising