ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తాం: ఆదిమూలపు

ABN, First Publish Date - 2021-09-18T21:19:30+05:30

త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో 2,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని ప్లానింగ్ బోర్డు ఏపీలోనే ఉందన్నారు. వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ వర్సిటీలను ఒకే పరిధిలోకి తెచ్చామని, విద్యకు పేదరికం అడ్డురాకూడదనే సీఎం జగన్‌ ఆలోచన అని తెలిపారు. విద్య, సంక్షేమంపై రూ.26 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడితే అనుమతిస్తామని ఆదిమూలపు సురేష్ చెప్పారు.

Updated Date - 2021-09-18T21:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising