ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ అక్రమ రవాణా నిరోధానికి పది జిల్లాల్లో యూనిట్లు

ABN, First Publish Date - 2021-05-19T09:48:04+05:30

రాష్ట్రం నుంచి మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు అన్ని జిల్లాల్లో యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు అన్ని జిల్లాల్లో యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ యూనిట్లన్నింటికీ పోలీ్‌సస్టేషన్‌ హోదా కల్పించనుంది. ఇప్పటికే గుం టూరు, పశ్చిమగోదావరి, అనంతపురం మూడు జిల్లాల్లో ఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. తాజాగా మిగిలిన పది జిల్లాల్లోనూ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

Updated Date - 2021-05-19T09:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising